Rice Card Aplication Status using T Number

#

Rice Card Application Status using T Number






T నెంబర్ ఉపయోగించి రైస్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసు కోవడం ఎలా?

STEP 1: AEPDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

STEP 2: మెనూ బార్ లో DASHBOARD ను క్లిక్ చేయండి

#

Menu Page

STEP 3: రేషన్ కార్డు కేటగిరీ లో SPANDANA APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.

#

Dashboard Page

STEP 4: Enter Application ID దగ్గర మీ T నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.

#

search Page



STEP 5: T Number లో ఉన్ వివరాలు ఓపెన్ అవుతాయి.

#

Resluts Page



#

JOIN Our Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #